నోట్ల కట్టలను రోడ్డుపై విసిరేసిన దుండగులు | Currency Bundles Found On Road In Kotturpuram | Sakshi
Sakshi News home page

నోట్ల కట్టలను రోడ్డుపై విసిరేసిన దుండగులు

Published Mon, May 27 2019 3:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

 పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు దుండగులు నోట్ల కట్టలను రోడ్డుపై విసిరేసిన అనూహ్య ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నై మహానగరానికి పొరుగున ఉన్న కోట్టూరుపురంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వాహన సోదాలు చేస్తుండగా భయంతో డబ్బు కట్టలను రోడ్డుపై విసిరి దుండగులు పరిపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement