చింతమనేని దిష్టిబొమ్మలతో శవయాత్ర, దహనం | Dalit and BC Leaders Protest Against Chintamaneni Comments On Dalits | Sakshi
Sakshi News home page

చింతమనేని దిష్టిబొమ్మలతో శవయాత్ర, దహనం

Published Thu, Feb 21 2019 7:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

‘మీరు దళితులు.. మీకెందుకు రా.. రాజకీయాలు’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దళిత, ప్రజా సంఘాలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయితో మండిపడ్డాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాయి. చింతమనేని దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement