పోక్సో ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర | Death For Rape Of Children Below 12, Says Government, Clears Executive Order | Sakshi
Sakshi News home page

పోక్సో ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర

Published Sun, Apr 22 2018 12:00 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

కేంద్ర కేబినేట్‌ వినతి మేరకు పోక్సో చట్టం సవరణ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. 12 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టే వారికి మరణశిక్ష విధించేలా అత్యవసరంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించారని ఆదివారం రాష్ట్రపతి భవన్‌ అధికారికంగా ప్రకటించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement