ఢిల్లీ ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై కర్రలతో దాడి | Delhi CM Arvind Kejriwals Convoy Attacked By Mob | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై కర్రలతో దాడి

Published Fri, Feb 8 2019 9:58 PM | Last Updated on Wed, Mar 20 2024 4:00 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై శుక్రవారం మధ్యాహ్నం కొందరు దుండగులు కర్రలు చేబూని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement