పెళ్లికొచ్చి భోజనం బాగోలేదని.. | Delhi Wedding Guests Beat Up Hotel Staff | Sakshi
Sakshi News home page

పెళ్లికొచ్చి భోజనం బాగోలేదని..

Published Tue, Feb 12 2019 7:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

రుచికరమైన భోజనం వడ్డించలేదనే కారణంతో పెళ్లికొచ్చిన అతిథులు హోటల్‌ సిబ్బందిని చితక్కొట్టారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. జనక్‌పురిలోని పికాడిలీ హోటల్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాట్లు సరిగాలేవనే కారణంతో పెళ్లి అతిథులు హోటల్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

Advertisement
 
Advertisement
 
Advertisement