ఈ వీడియోని నమ్మకపోతే.. నరకానికే | Director Ram Gopal varma latest Facebook post.. | Sakshi
Sakshi News home page

ఈ వీడియోని నమ్మకపోతే.. నరకానికే

Published Thu, Oct 26 2017 5:57 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మప్రకటించిన లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ మూవీపై ఇప్పటినుంచే భారీ ప్రచారాన్ని ఇచ్చుకుంటున్నారు దర్శకుడు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో విలక్షణంగా స్పందిస్తూ.. హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్మ మరోసారి తనదైన శైలిలో మరోసారి చెలరేగిపోయారు. సాక్షాత్తూ ఎన్‌టీఆర్‌ తనకో సందేశాన్ని పంపారంటూ ఒక వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాదు... ఈ వీడియోను నమ్మని వారు ఏకంగా నరకానికి పోతారంటూ శాపనార్థాలు పెట్టేశారు. ఎన్‌టీఆర్‌ ఆత్మే తన సినిమాను కథను నడిపిస్తోందని ఇప్పటికే చెప్పుకున్న వర్మ లేటెస్ట్‌ ఎఫ్‌బి పోస్ట్‌ ఇదే..

Advertisement
 
Advertisement
 
Advertisement