ఆమెకు మరోసారి టికెట్‌ ఇస్తే ఓడిస్తాం | Disagreements in Rampachodavaram TDP | Sakshi
Sakshi News home page

ఆమెకు మరోసారి టికెట్‌ ఇస్తే ఓడిస్తాం

Published Tue, Mar 12 2019 5:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

రంపచోడవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి మరోసారి టికెట్‌ ఇవ్వకూడదని ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు సీఎం నివాసం ముందు ఆందోళనలు చేపట్టారు. రాజేశ్వరకి తప్ప ఎవ్వరికీ టికెట్‌ ఇచ్చినా వారిని గెలిపిస్తామని ఆసమ్మతి వర్గం నాయకులు పేర్కొంటున్నారు. ఆమెకు మరోసారి టికెట్‌ ఇస్తే ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement