రోగితో డాక్టర్‌ అసభ్య ప్రవర్తన..చితకబాదిన స్థానికులు | Doctor obscene behavior with the patient in vijayawada | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 11 2017 4:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

నగరంలోని పాత గ‌వ‌ర్న‌మెంట్ ఆసుపత్రిలో ఇమ్రాన్‌ అనే డాక్టర్‌ రోమియోగా మారిపోయాడు. ట్రీట్‌మెంట్ కోసం వ‌చ్చిన మ‌హిళతో అభ‌స్యంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో ఆ మహిళ, ఈ విషయాన్ని బంధువులకు స్థానికులకు చెప్పి ఇమ్రాన్‌ను నిలదీసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement