డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. ట్రాఫిక్‌ ఎస్సై అత్యుత్సాహం! | Drunk and Drive at Jubilee Hills | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. ట్రాఫిక్‌ ఎస్సై అత్యుత్సాహం!

Published Sun, May 20 2018 9:51 AM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

జూబ్లీ హిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్‌​అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement