మద్యం మత్తులో ఓవర్ స్పీడుతో కారు నడిపి.. | Drunk Driving Kills One Man in Hyderabad | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఓవర్ స్పీడుతో కారు నడిపి..

Published Mon, Apr 23 2018 7:59 AM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM

మద్యం మత్తులో కారు నడిపి నలుగురు యువతులు చేసిన వీరంగానికి ఓ వ్యక్తి మృతించెందాడు. నగరంలోని కుషాయిగూడలో ఈ దారుణం చోటుచేసుకుంది. నలుగురు యువతులు తప్పతాగి ఓవర్‌ స్పీడ్‌తో కారు నడుపుతూ ఫుట్‌పాత్‌పై నిద్రస్తున్న ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement