తిరుమల కొండపై దళారులు తిష్ట వేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను రోజుకో విధంగా మోసం చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. అద్దె గదులు, ప్రసాదాలు ఇప్పిస్తామని, దర్శనాలు చేయిస్తామని మోసగిస్తున్నా విజిలెన్స్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
Published Sat, Aug 18 2018 7:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement