చంద్రబాబు అవినీతిపై గతంలోనే చెప్పాం | Dwarampudi Chandrasekhar Reddy Dire On Chandrababu Naidu Over Income Tax Raids | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అవినీతిపై గతంలోనే చెప్పాం

Published Fri, Feb 14 2020 5:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ గతంలోనే చెప్పారని.. ఆ అవినీతి బండారం ఇవాళ బయట పడిందని  కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. పీఎస్‌ శ్రీనివాస్‌ వద్ద పట్టుబడిన సొమ్ము చంద్రబాబుదేనని.. అందువల్ల ఆయనను తక్షణమే అరెస్టు చేసి తీహారు జైలుకు పంపించి, అవినీతి ఆరోపణలపై కేంద్రం విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement