ఫుడ్‌ బాగా లేదన్న పాపానికి..! | Eatery owner flings hot oil onto customer | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 9 2017 1:55 PM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM

రోడ్‌సైడ్‌ హోటల్‌లో ఫుడ్‌ బాగా లేదన్న ఓ కస్టమర్‌పై సలసల కాగే నూనె పోసేందుకు ప్రయత్నించాడో యజమాని. షాకింగ్‌కు గురి చేసే ఈ ఘటన ముంబై శివారులోని ఉల్లాస్‌ నగర్‌లో జరిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement