ముదస్తుకు ఏర్పాట్లు ముమ్మరం | EC To Kick Start Election Process In Telangana | Sakshi

Sep 14 2018 2:18 PM | Updated on Mar 20 2024 3:34 PM

 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని, నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement