తిరుచ్చి ఆలయంలో ఏనుగు భీభత్సం | elephant killed the pagan in Temple | Sakshi
Sakshi News home page

Published Fri, May 25 2018 4:11 PM | Last Updated on Thu, Mar 21 2024 8:29 PM

తమిళనాడు తిరుచ్చిలోని మారియమ్మ దేవాలయంలో శుక్రవారం ఓ ఏనుగు భీభత్సాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చిలోని మారియమ్మ ఆలయంలో పూజలు జరుగుతుండగా ఒక్కసారిగా ఏనుగు దూసుకొచ్చింది. భయంతో భక్తులు ఆలయం బయటకు పరుగులు తీశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement