ఈఎస్‌ఐ మెడికల్‌ కిట్ల కొనుగోళ్లలో కొత్తకోణం | ESI SCAM : ACB finds Rs 1.76 crore financial fraud in HIV kits purchase | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ మెడికల్‌ కిట్ల కొనుగోళ్లలో కొత్తకోణం

Published Wed, Oct 30 2019 8:43 AM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM

ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్ (ఐఎంఎస్‌) విభాగంలో మరో కొత్త అవినీతి కోణాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెలికితీసింది. మెడికల్‌ కిట్ల కోసం పెట్టిన ఇండెంట్లలో గోల్‌మాల్‌ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ పద్మతోపాటు ఓమ్నీ మెడీ ఫార్మా కంపెనీల పాత్ర ఉండటం గమనార్హం. ఇప్పటికే ఈ కేసులో దేవికారాణి, పద్మ, ఓమ్ని మెడీ సిబ్బందిని విచారించిన ఏసీబీ అధికారులు రాబట్టిన పలు కీలక విషయాల ఆధారంగా కేసులో ముందుకెళ్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement