బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ వీడియో చూసి చాలా మంది ఇది సర్జికల్ స్ట్రైక్స్-2 వీడియోనే అని పప్పులో కాలేశారు. ఎందుకంటే అది ఓ వీడియో గేమ్‌కు సంబంధించిన క్లిప్. ఉదాహరణకు నిన్నా మొన్న పాపులర్ అయిన పబ్‌జీ గేమ్ లాంటిదన్న మాట. ఇది తాలిబన్ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ 2015లో తయారైన ‘ఆర్మా-2’ అనే వీడియో గేమ్ అని బూమ్ వార్తా సంస్థ గుర్తించింది. వీడియోలో కనిపిస్తున్నది అమెరికా యుద్ధవిమానం ‘అపాచీ’ని పోలిన రూపం అని తెలిపింది. 2015 జూలైలో ఈ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది.
సర్జికల్ స్ట్రైక్స్-2 అది వీడియో గేమ్ క్లిప్
Published Tue, Feb 26 2019 5:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement