జిల్లాలోని కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే కేక్ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కేక్ తిని తండ్రీ కొడుకు మృతి చెందగా.. మృతుడి భార్య, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కేక్ తిని తండ్రి, కొడుకు మృతి
Published Thu, Sep 5 2019 9:56 AM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement