ఫెడరల్ ఫ్రంట్‌కు అఖిలేష్ మద్దతు | Federal front- UP former CM Akhilesh yadav meets CM KCR | Sakshi
Sakshi News home page

ఫెడరల్ ఫ్రంట్‌కు అఖిలేష్ మద్దతు

Published Wed, May 2 2018 6:00 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు మరో అడుగు ముందుకేశారు. మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకై కేసీఆర్‌ గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధిని కలిసిన కేసీఆర్‌ నేడు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌తో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement