ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఆత్మహత్య | Fidel Castro's eldest son dies aged 68 reports | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 2 2018 8:53 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

దివంగత కమ్యూనిస్టు నేత, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్‌ బలార్ట్‌ (68) బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement