ఏపీ విభజన సమస్యలపై అవగాహన ఉంది | Finance Minister Arun Jaitley speech in loksabha | Sakshi
Sakshi News home page

ఏపీ విభజన సమస్యలపై అవగాహన ఉంది

Published Thu, Feb 8 2018 6:59 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ  లోక్‌సభలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వ సంస‍్కరణలను,  లక్ష్యాలను  ఏకరువు పెట్టారు.  దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు లాంటి విప్లవాత్మక సంస్కరణలతో నాలుగేళ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని ఆర్థికమంత్రి వివరించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement