జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం.. | fire accident at chemical godown in hyderabad | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 23 2018 9:43 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంరెడ్డి నగర్‌లోని స్యూటిక్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో అనూహ్యంగా భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement