ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం | fire accident in khairtabad RTA office | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Published Wed, Jan 24 2018 11:42 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్యాలయంలోని ఓ బిల్డింగ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement