టాన్‌చెరు పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఘటనపై స్పందిస్తూ.. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు