తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఆయా రాష్ట్రాల్లో వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 12న షెడ్యూల్ విడుదల కావొచ్చని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసిందని అత్యున్నత అధికార వర్గాలు వెల్లడించాయి. ఐదు రాష్ట్రాల్లో మొత్తం ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి వీలుగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
నవంబర్‌లో 5 రాష్ట్రాల ఎన్నికలు
Published Wed, Oct 3 2018 7:11 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
Advertisement