చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం | Four Dead In Road Accident Chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Published Thu, Dec 26 2019 5:42 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

 జిల్లాలోని కెవి. పల్లి మండలం మహల్‌ క్రాస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నకారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement