చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం | Major road accident in Chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Published Thu, Dec 28 2017 8:00 AM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపో వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందగా, మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కె.జి సత్రం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement