కారు అదుపుతప్పి బోల్తాకొట్టడంతో నలుగురు ఇంజనీరింగ్ విద్యా ర్థులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
Published Wed, May 1 2019 8:06 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM