జిల్లాలోని రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వంతెన పై నుంచి బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. గోలేటి నుంచి కైరిగుడ వెళ్తుండగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కుమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం:నలుగురు మృతి
Published Sat, Jun 2 2018 7:02 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement