కృష్ణానదిలో విద్యార్థులు గల్లంతు : ముగ్గురి మృతదేహాలు లభ్యం.. | Four Students Drowned In Krishna River, Two Dead Bodies Found | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 24 2018 9:14 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈత కోసం వెళ్లి నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. వారి కోసం నిన్న నుంచి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ నలుగురిలో చైతన్య రెడ్డి, ప్రవీణ్‌, శ్రీనాథ్‌ మృతదేహాలు లభమయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement