ఓ జిరాఫీ ప్రదర్శించిన ధైర్యం ఎందరికో స్ఫూర్తి కలిగించేలా ఉంది. ఆకలితో ఉన్న ఆరు సింహాలు వెంటపడుతన్నా... నాలుగు గంటల పాటు వాటితో పోరాడిన జిరాఫీ చివరకు తన ప్రాణాలను దక్కించుకుంది. సౌతాఫ్రికాలోని ఓ ప్రైవేటు నేచర్ రిజర్వ్‌లో జరిగిన ఈ ఘటనను ఓ సందర్శకుడు తన కెమెరాలో బంధించాడు.
ఆరు సింహాలతో.. నాలుగు గంటల పోరాటం..
Published Thu, Jan 24 2019 9:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement