మియాపూర్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆల్విన్‌కాలనీలో నివాసం ఉంటున్న మహేశ్వరీ అనే యువతి కొద్ది రోజుల కిందట జేబీ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే వారిద్దరి మధ్య వివాదాలు రావడంతో పోలీసుల సమక్షంలో వీరిద్దరూ విడిపోయారు.
Published Sat, May 4 2019 5:46 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM