మలద్వారం, ఉదరంలో బంగారు బిస్కెట్లు.! | gold biscuits in side body | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 2:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

బంగారు బిస్కెట్లు స్మగ్లింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖపట్నం కస్టమ్స్‌ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొలంబో నుంచి ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన శ్రీలంక వాసి అబ్దుల్‌ మహ్మద్‌ రజాక్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement