175 బంగారు బిస్కెట్లు స్వాధీనం | Gold Seized At Andhra Tamilnadu Border | Sakshi
Sakshi News home page

175 బంగారు బిస్కెట్లు స్వాధీనం

Published Wed, Apr 10 2019 11:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

ఎన్నికల వేళ ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో భారీగా బంగారం పట్టుబడింది. సరిహద్దులోని ఆరంబాక్కంలో రూ. 57 కోట్లు విలువచేసే 175 బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ బంగారం పట్టుబడింది. ఏపీకి చెందిన సిద్ధార్థ్‌ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు తేల్చినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement