ప్రభుత్వ ఉద్యోగులు,టీచర్లకు కేసీఆర్ తీపికబురు | Good News for Telangana Govt Employees and Teachers Over New PRC | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులు,టీచర్లకు కేసీఆర్ తీపికబురు

Published Thu, May 17 2018 7:21 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు మూడ్రోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement