సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు | Govt appoints Nageshwar Rao as interim CBI Chief | Sakshi
Sakshi News home page

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు

Published Wed, Oct 24 2018 8:16 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

ఉన్నతాధికారుల మధ్య అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కాస్త ఛీబీఐగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానా మధ్య వివాదం నెలకొనడంతో కేంద్రం స్పందించింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తప్పిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement