గ్రీస్‌ను గడగడలాడిస్తున్న కార్చిచ్చు | Greece wildfires- Dozens dead in Attica region | Sakshi
Sakshi News home page

గ్రీస్‌ను గడగడలాడిస్తున్న కార్చిచ్చు

Published Wed, Jul 25 2018 1:32 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

కార్చిచ్చు ఓ గ్రామాన్ని అతలాకుతలం చేసింది. కొన్ని గంటలపాటు పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఫైర్‌ సిబ్బంది యత్నించి మంటల్ని అదుపులోకి తెచ్చినా అప్పటికే జరగాల్సిన జరిగిపోయింది. కనీసం 100 మంది మృతిచెందగా, మరో 1000 మందికి కాలిన గాయాలైనట్లు సమాచారం. చనిపోయిన వారిలో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదం గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ సమీపంలోని రిసార్ట్‌ టౌన్‌ మాటీలో చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement