ఫొటోలు, షూటింగ్‌లతో ఏపీకి న్యాయం జరగదు | Gudivada Amarnath Slams Chandrababu For His Delhi Action Tour | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 5 2018 6:09 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ఢిల్లీకి వెళ్లి హెరిటేజ్ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా నటించారని, ఉత్తమ నటుడిగా ఆయనకు నంది అవార్డు కచ్చితంగా వస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అవినీతిపై విచారణ జరుపుతారేమోనన్న భయం పట్టుకున్నందునే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కొత్త డ్రామాలకు తెరలేపారంటూ మండిపడ్డారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement