బాబు దరిద్రపు పాలన పోవడానికి కొద్ది రోజులే ఉంది | Gudivada YSRCP MLA Candidate kodali Nani Files Nomination | Sakshi
Sakshi News home page

బాబు దరిద్రపు పాలన పోవడానికి కొద్ది రోజులే ఉంది

Mar 21 2019 10:06 AM | Updated on Mar 22 2024 11:29 AM

ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యేలు వచ్చినా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమస్యను పరిష్కరించేవారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గుర్తుచేశారు. వైఎస్సార్‌, చంద్రబాబు నాయుడి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement