చేతిలో పేలిన గన్‌.. పరిస్థితి విషమం! | Gun Misfired Special Party Police Got Injured In Komaram Bheem District | Sakshi
Sakshi News home page

చేతిలో పేలిన గన్‌.. పరిస్థితి విషమం!

Published Sat, Feb 22 2020 8:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

తిర్యాణీ పోలీస్‌ స్టేషన్‌లో గన్‌ మిస్‌ ఫైర్‌ అయిన ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. స్పెషల్‌ పార్టీకి చెందిన కిరణ్‌ గన్‌ శుభ్రం చేస్తుండగా పేలింది. బుల్లెట్‌ అతని తలలోకి దూసుకెళ్లింది. క్షతగాత్రున్ని హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కిరణ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement