పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న హాజీపూర్‌ సైకో..! | Hajipur Serial Killer Srinivas Reddy Not Responding For SIT Questions | Sakshi
Sakshi News home page

పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న హాజీపూర్‌ సైకో..!

Published Sat, May 11 2019 6:55 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

హాజీపూర్‌ సైకో, సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి సిట్‌ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారుల బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement