భిన్నత్వంలో ఏకత్వం భారత్ బలం | Hate Me But don't Hate India, PM Modi tells anti-CAA protesters | Sakshi
Sakshi News home page

భిన్నత్వంలో ఏకత్వం భారత్ బలం

Published Sun, Dec 22 2019 3:06 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

 ‘నన్ను ద్వేషించండి, నా దిష్టిబొమ్మలు దగ్దం చేయండి. కానీ భారత్‌ను మాత్రం ద్వేషించకండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు  కొనసాగుతున్న  విషయం తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ.. సీఏఏ, ఎన్నార్సీ భారతీయ ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement