నగరంలో భారీ హవాలా రాకెట్ గుట్టురట్టయింది. బడా వ్యాపారులకు వాహలా రూపంలో డబ్బు సమకూరుస్తున్న హవాలా వ్యాపారి పటేల్ నుంచి పోలీసులు రూ. కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహలా రాకెట్‌కు సంబంధించి అబిడ్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఐటీ అధికారుల సాయంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Published Mon, Feb 12 2018 2:02 PM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement