యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసి నది పొంగడం వల్ల చౌటుప్పల్ నుండి పోచంపల్లి, పోచంపల్లి నుండి బీబీనగర్, భువనగిరి, బట్టుగూడెం, మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి