వరదల్లో చిక్కున్న ట్యాంకర్‌; మగ్గురు గల్లంతు | Sakshi
Sakshi News home page

వరదల్లో చిక్కున్న ట్యాంకర్‌; మగ్గురు గల్లంతు

Published Fri, Aug 24 2018 5:17 PM

దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపోర్లుతున్నాయి.  దిగువ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రభావం అధికంగా కనబడుతోంది. వరదల్లో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.