భర్తతో గొడవ పడి బిల్డింగ్ అంచున నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు కిందకి పడిపోవడం గమనించిన ఓ పోలీసు అధికారి సాహసం చేశారు. ఒట్టి చేతులతో బిల్డింగ్‌పై నుంచి కిందికి పడుతున్న ఆమెను క్యాచ్ పట్టుకున్నారు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది.
పోలీసు సాహసం : మహిళను క్యాచ్ పట్టాడు
Published Thu, Mar 15 2018 8:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement