జక్కంపూడిలో దారుణం చోటుచేసుకుంది. భార్య కృష్ణ కుమారిపై అనుమానంతో అవనిగడ్డ నరసింహారావు గొడ్డలితో నరికి హత్య చేసి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. భార్యను హత్య చేసిన అనంతరం భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఉన్న గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భార్యను చంపి భర్త ఆత్మహత్య!
Published Sat, May 4 2019 3:13 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement