ముగిసిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ | Huzurnagar by-election polls End | Sakshi
Sakshi News home page

ముగిసిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌

Published Mon, Oct 21 2019 6:28 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మట్టంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక ఫలితాన్ని అక్టోబరు 24న ప్రకటిస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement