అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి | Hyderabad Person Died In North Carolina In Accident | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి

Published Tue, May 14 2019 4:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

అమెరికాలోని నార్త్‌ కరోలినాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతుండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లకుంటలోని పద్మ కాలానికి చెందిన బొంగుల సాహిత్‌ రెడ్డి ఎమ్‌ఎస్‌ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు. అతడి హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృత దేహాన్ని ఇక్కడికి తరలించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని సాహిత్‌ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement