ఇద్దరికి ఉరిశిక్ష..ఒకరికి యావజ్జీవం | Hyderabad twin blasts case: Two get death, one life term | Sakshi
Sakshi News home page

ఇద్దరికి ఉరిశిక్ష..ఒకరికి యావజ్జీవం

Published Tue, Sep 11 2018 7:39 AM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM

లుంబినీపార్క్, గోకుల్‌చాట్‌లో బాంబు పేలుళ్లు జరిపి అమాయకుల ప్రాణాలు బలిగొన్న అనీక్‌ షఫీక్‌ సయీద్, మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులైన వీరిద్దరినీ గత వారం దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, సోమవారం హత్య, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడం వంటి నేరాల కింద ఉరిశిక్షను ఖరారు చేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement